¡Sorpréndeme!

Jamuna Hatcheries Victims : హకీం పేటలో పోలీసుల మొహరింపు | ABP Desam

2022-06-29 68 Dailymotion

జమున హ్యాచరీస్ కబ్జాలో తమ భూమి కోల్పోయామని గతంలో ఫిర్యాదు చేసిన బాధితులకు అధికారులు పట్టాలను పంపిణీ చేశారు. మాసాయిపేట మండలం హకీమ్ పేట, అచ్చంపేట కు చేరుకున్న మెదక్, తూప్రాన్, నర్సపూర్ ఆర్డీవోలు... హకీమ్ పేట గ్రామానికి చెందిన శ్యామలకు పట్టా అందచేశారు.